హాట్ లుక్ లో అనసూయ మసాజ్ ..ఫోటో వైరల్

913
anasuya
- Advertisement -

యాంకర్ అనసూయ సినీ ప్రేక్షుకులు ఈపేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటన, యాంకరింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రంగస్ధలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచేసుకుంది. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతుంది అనసూయ. తాజగా ఆమో పెట్టిన పొస్ట్ వైరల్ గా మారింది. ఆ ఫోటోపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంట్లో తన భర్తకు మసాజ్ చేస్తుండగా ఆమె కుమారుడు ఫోటో తీశాడు.

ఆ ఫోటోను అనసూయ తన ఇస్ట్రాగ్రామ్ పెట్టింది. భర్త కింద కూర్చొని ఉండగా.. ఆయన మెడకు మసాజ్ చేస్తూ కనిపించింది. ఒంటిపై కేవలం షర్ట్ మాత్రమే ధరించిన అనసూయ.. కింది భాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా తొడలు కనిపించేలా ఫొటో పెట్టింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇస్ట్రాలో ఫోటో పెట్టిన అనసూయ ఈవిధంగా కామెంట్ పెట్టింది. నా భర్తకు మసాజ్ చేస్తున్న ఫోటో వెనుక ఓ కథ ఉంది. నేను మా ఆయనకు మసాజ్ చేస్తుండగా మా కొడుకు అయాంశ్ ఫొటోను తీశాడు.

నా ఫ్యామిలీ నాపై చూపించే ప్రేమకు ఇదే నిదర్శనం అని చెప్పింది. జీవితంలో చిన్న చిన్న విషయాలు ఆనందాన్నిస్తాయనే దానికి ఇదే ఉదాహరణ అని..ఇలాంటి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది. అయితే అనసూయ చేస్తున్న పని కరేక్టే అయినా కానీ ఆమె వేసుకున్న దుస్తుల పట్ల పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈకామెంట్లపై అనసూయ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -