పిక్ టాక్ : కుర్ర సుందరాంగి… ఘాటు గ్లామరసం !

106
ananya pandy
- Advertisement -

కుర్ర హీరోయిన్లల్లో ఈ మధ్య అనన్య పాండే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. పైగా హబుల్ టెలిస్కోప్ పెట్టి గాలించినా తన లాంటి పర్ఫెక్ట్ ఫిజిక్ అండ్ స్ట్రెచర్ ఉన్న యంగ్ హీరోయిన్ లేదు అంటూ గొప్పలు కూడా పోతుంది. కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్లు లేకపోయినా.. బిల్డప్ లకు మాత్రం పాప తగ్గేదే లే అంటుంది. ఎంతైనా అందాల సుందరాంగి కదా. పైగా తన సొగసుల ముద్రను ఇప్పటికే వెండితెర పై సంపూర్ణంగా అద్దింది. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే.. ఇలా ఇన్‌స్టాగ్రామ్ వేదిక మీద తన ఘాటు భంగిమలను, తన బరువైన సొగసుల గుమగుమలను విచ్చలవిడిగా వెదజల్లుతుంది. అయినప్పటికీ ఎందుకో ?, అనన్య పాండే మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోతోంది. దీనికితోడు లైగర్ దెబ్బ కూడా గట్టిగానే తగిలింది. అయినా అవేమీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు అనన్య గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తూ నార్త్ అండ్ సౌత్ భామలకు గట్టి పోటీని ఇస్తూనే ఉంది.

తాజాగా అనన్య పాండే ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. లైట్ బూడిద కలర్ లో ఉండే మినీ స్కట్ అండ్ స్లీవ్ లెస్ డిజైనర్ డ్రెస్ ధరించి.. వెడల్పాటి చెవి కమ్మలు ధరించి.. దాదాపు బ్యాక్ నుంచి చూస్తే సెమీ న్యూడే అన్నట్టు అలా అలా అనన్య అందంగా కూర్చుని క్రేజీ పోజులిచ్చింది. అనన్య పాండే తన మేకప్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చెయ్యడంతో అమ్మడు చర్మంలో ఒక మెరుపు కనిపిస్తోంది. ఇక ముత్యాల్లాంటి ఆమె కనుగ్రుడ్లు ను చూస్తుంటే.. ఐ హాస్పిటల్స్ యాడ్లకు అనన్య పాండేను తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందనిపిస్తోంది. అసలు ఆ హస్కీ లుక్స్.. అలాగే ఆ కవ్వింపు చూపులు.. అన్నీ సెన్సార్ కట్సే. ఆ రేంజ్ లో అనన్య పాండే తన వలపుల వయ్యారాలను ఒలకబోసింది. దాంతో అనన్య ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘అనన్య.. నువ్వు నిప్పు కంటే వేడిగా ఉన్నావ్”.. “వావ్.. అనన్య గ్లామర్ ను అలాగే చూస్తూ ఉండిపోవచ్చు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -