అక్షయ తృతీయ…గ్రీన్ ఛాలెంజ్

66
gic

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తమ పెళ్లిరోజు & అక్షయ తృతీయ సందర్భంగా కృష్ణ తులసి మరియు తులసి మొక్కలు నాటిన సత్య మురళీ దంపతులు.రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మిత్రుడు రాఘవ స్పూర్తితో శివంరోడ్ లోని తమ నివాసంలో పెళ్లిరోజు పురస్కరించుకొని కృష్ణ తులసి , తులసి మొక్కలు నాటి ప్రకృతి పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు
సత్య మురళీ దంపతులు.

ఈ సందర్భంగా సత్య మురళీ మాట్లాడుతూ పెళ్లిరోజు సందర్భంగా మొక్కనాటడం చాలా ఆనందంగా ఉందని అలాగే ఈ నెలలో జరుపుకునే తమ తల్లిదండ్రులకు వారి 51th పెళ్లిరోజు నాడు అలాగే వారి అత్తమామల 50th పెళ్లిరోజు నాడు ఇదే విధంగా మొక్క నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు.