వైవిధ్య భరిత కథలను ఎంచుకొవడం, విభిన్న పాత్రలలో నటించడం అతీ కొద్ది మంది నాయికలు మాత్రమే ఉంటారు. అలాంటి నాయికలలో ఒకరు తాప్సీ పన్నూ. ఝుమ్మంది నాదం చిత్రంతో సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చిన తాప్సీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విజయంతో ఈమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. కానీ అవి చాలా వరకు సెకండ్ హీరోయిన్గా నటించే పాత్రలే. ఆ తరువాత ఈమెకు టాలీవుడ్లో క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఈమె బాలీవుడ్‌కు షిఫ్ట్ అయింది. ఇక బాలీవుడ్లో ఈమె పట్టిందల్లా బంగారమే అయింది. తాప్సీ నటించిన ప్రతి సినిమా కొత్తగా ఉండటంతో బీ టౌన్ ప్రేక్షకులను మెప్పించగలిగింది.
ఇక తెలుగులో తాప్సి సినిమాలు చేస్తున్న టైంలో టాలీవుడ్ బడా హీరో సన్ తో ప్రేమాయణం నడిపింది. అయితే తాప్సీ ప్రేమ అనుకున్న ఆ హీరో మాత్రం లైట్ తీసుకున్నారట. ఈ నేపథ్యంలో టీ టౌన్ వదలి బీ టౌన్‌కి షిఫ్ట్ అయిందని టాక్.
ఈ సందర్భంంలో తాప్సి ఆ హీరోకి శాపనార్థాలు పెట్టిందట. అవి ఇప్పుడు ఆ హీరో కెరీర్‌కి తగిలి ప్రజెంట్ హిట్ సినిమాలు లేక జీరో అయ్యారని ఇండస్ట్రీలో న్యూస్ వైరల్‌గా మారింది. ఎంతైనా ఆడదాని ఉసురు ఉరికే పోదని పెద్దలు ఈజీగా అనలేదు కదా.
ఇవి కూడా చదవండి..