మొక్కలు నాటిన బిగ్ బాస్ ఫేం శ్వేతా వర్మ..

86
Green Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రశాసన్ నగర్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్వేతా వర్మ. ఈ సందర్భంగా శ్వేత వర్మ మాట్లాడుతూ పర్యవరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.అనంతరం అనీ మాస్టర్, లహరి ,డైరెక్టర్ వరుణ్ వంశీ ముగ్గురికి గ్రీన్ఇండియా చాలెంజ్ ఇచ్చారు శ్వేత వర్మ.

- Advertisement -