ఆపరేషన్ సిందూర్..జైరాం కామెంట్స్

4
- Advertisement -

‘ఆపరేషన్ సిందూర్’ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ . దేశ భద్రత మరియు వ్యూహాత్మక వ్యవహారాలను నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించాయని జైరాం రమేష్ విమర్శించారు.రక్షణ మరియు వ్యూహాత్మక విషయాలలో ప్రభుత్వం తగినంత పారదర్శకతను ప్రదర్శించడం లేదని ఆయన పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ, అప్పటి లోపాలను సరిదిద్దడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఆయన ఎత్తి చూపారు.

Also Read:Modi:యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది

- Advertisement -