కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద బండి సంజయ్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ కౌంటర్ ఇచ్చారు పాడి కౌశిక్ రెడ్డి.
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో దాడికి తెగబడ్డారు బండి సంజయ్ అనుచరులు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నాడనే సమాచారంతో దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టి, క్యాంపు కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు.
బ్రేకింగ్ న్యూస్
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద బండి సంజయ్ అనుచరుల దాడి
కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ కౌంటర్ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి
కౌశిక్ రెడ్డి… https://t.co/rZL1v3xvWb pic.twitter.com/FknAr3SsPK
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2026
Also Read:Modi:యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది

