- Advertisement -
ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రుల ఉమ్మడి సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
- Advertisement -