దేశంలో 24 గంటల్లో 24,712 కరోనా కేసులు

152
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 24,712 క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదుకాగా 312 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,23,778కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 2,83,849 యాక్టివ్ కేసులుండగా 96,93,173 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,46,756 మంది మృతిచెందారు. గ‌త కొన్ని రోజులుగా బ్రిట‌న్ నుంచి భార‌త్ వ‌చ్చిన వారిలో 22 మందికి క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది.

- Advertisement -