తెలంగాణ కరోనా అప్‌డేట్..

197
corona
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 574 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,556కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6815 యాక్టివ్ కేసులుండగా 2,75,217 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో 1524మంది మృతి చెందారు.

- Advertisement -