దేశంలో 24 గంటల్లో 46,964 కరోనా కేసులు…

221
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46, 964 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 470 మంది మృతిచెందారు.

దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 81, 84, 083 చేరగా 5, 70, 458 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుండి ఇప్పటి వరకు 74, 91, 513 మంది బాధితులు కోలుకోగా 1, 22, 111 మంది మృతిచెందారు.

గత 24 గంటల్లో 58, 684 మంది బాధితులు కోలుకోగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 91.54%, మరణాల రేటు 1.49%గా ఉంది.

- Advertisement -