త్వరలో బిగ్ బాస్ 4..!

248
big boss 4
- Advertisement -

తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా 3 ఎపిసోడ్‌లను పూర్తిచేసుకున్న బిగ్ బాస్ 4వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ బిగ్ బాస్‌ 4ను నిర్వహించేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది స్టార్ మా.

ఇవాళ బిగ్ బాస్‌ 4కి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ప్రొమోను విడుదల చేసింది. ఈ సంవత్సరంలోనే బిగ్ బాస్ 4 ఉంటుందని మా ప్రయత్నం మన కోసం అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేసింది. అయితే కరోనాతో సినిమా, సీరియల్ షూటింగ్‌లు ప్రారంభమైన పెద్దగా స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ 4కి సంబంధించి స్టార్ మా చేసిన ప్రకటన ప్రేక్షకులకు గడ్ న్యూసే.

- Advertisement -