గుండ్లపల్లిలో ఓటు వేసిన సైదిరెడ్డి

436
Shamaoudi Saidireddy Casting Her Vote
- Advertisement -

హుజుర్ నగర్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తమ ఓటు హక్కను వినియోగించుకోవడానాకి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా మట్టంపల్లి మండలం గుండ్లపల్లి గ్రామంలో కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కు వినియోగించుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి.

- Advertisement -