రామగుండం లో పోలీసు అమరవీరుల సంస్మరణ వేడుకలు

395
Ramagundam_CP
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో పాల్గోన్నారు సీపీ సత్యనారాయణ. ఈసందర్భంగా పోలీసు అమరవీరుల స్దూపానికి పుప్పగుచ్చం సమర్పించారు. విధినిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా అమరులైన 292 మంది పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన కమిషనర్ సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో పలు పోలీసు అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -