త్రిష..96 టీజర్

206
96 Official Teaser

ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి-త్రిష కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 96. 1996లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్కూల్‌ టీచర్‌గా త్రిష అలరించనుండగా మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై నందగోపాల్ నిర్మిస్తున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రేమ ప్రధానంశంగా తెరకెక్కిన టీజర్‌ అభిమానులను అలరిస్తోంది. సినిమా షూటింగ్ ఎప్పుడోపూర్తికాగా విడుదల విషయంలో కాస్త లేట్ అవుతూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి…

96 Official Teaser | Vijay Sethupathi, Trisha Krishnan | Madras Enterprises | C. Prem Kumar | Govind