దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా…

148
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంట‌ల్లో కొత్తగా 7,579 కేసులు న‌మోదుకాగా 236 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,45,26,480 కి చేరింది. కరోనా నుండి ఇప్పటివరకు 3,39,46,749 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,13,584 కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి.

ఇక ఇప్పటివరకు కరోనాతో 4,66,147 మంది మృతి చెందగా 1,17,63,73,499 మంది టీకాలు తీసుకున్నారు అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -