- Advertisement -
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్ధాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 5,926 పాజిటివ్ కేసులు నమోదుకాగా 18 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కి చేరగా ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టి్వ్ కేసులున్నాయి.
ఇప్పటి వరకు కరోనా నుండి 3,16,650 మంది కోలుకోగా 1,856 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 87.62 శాతం, మరణాల రేటు 0.51శాతం ఉందని వైద్యశాఖ పేర్కొంది.
- Advertisement -