నేటి బంగారం,వెండి ధరలివే

153
gold
- Advertisement -

బంగారం ధరల్లో స్వల్పంగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 48,270 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 44,250 కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 500 పెరిగి రూ. 74,200 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -