ఐదు రాష్ట్రాల ఎన్నికలు…సర్వత్రా ఆసక్తి

100
ec
- Advertisement -

ఐదు రాష్ట్రాల ఎన్నికల పలితాలు నేడు వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా ఇవాళ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

ఉత్తర ప్రదేశ్ లో 403, పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్ లో 70, మణపూర్ లో 60, గోవాలో 40 సీట్లు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో బీజేపీకి , పంజాబ్‌లో ఆప్‌ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పడంతో ప్రజల నిర్ణయం ఏంటనేది దేశం మొత్తానికి ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -