- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్పల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 45,951 పాజిటివ్ కేసులు నమోదుకాగా 817 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848కు చేరగా 94,27,330 బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5,37,064 యాకటివ్ కేసులుండగా కరోనాతో ఇప్పటివరకు 3,98,454 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 33,28,54,527 డోసులు పంపిణీ చేయగా 41.01 కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగింది.
- Advertisement -