కొత్త బస్తీ దవాఖానలు ఇవే…

330
ktr
- Advertisement -

గ్రేటర్‌లో ఇవాళ 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నారు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నారు. ఇక్కడ రోగులకు బీపీ, షుగర్‌, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి 55 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ 125 రకాల మందులను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు.

చార్మినార్‌ జోన్‌…

మిలత్‌నగర్‌, నిమ్రాకాలనీ, చాంద్రాయణగుట్ట, సైదాబాద్‌, డా.జాఖీర్‌ హుస్సేన్‌ కాలనీ, క్యాలెండర్‌ నగర్‌ కమ్యూనిటీహాల్‌, రాజేంద్రనగర్‌, కొండాపూర్‌.

ఖైరతాబాద్‌…

కమాటిపుర కమ్యూనిటీహాల్‌, జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాల్‌, హనుమన్‌టేక్డీ, ఎన్‌.బీ నగర్‌, బంజారాహిల్స్‌, ఇంద్రనగర్‌ జీవైఎం సెంటర్‌, వెంకటేశ్వరనగర్‌,అంబికా మహిళా మండలి, కమ్యూనిటీహాల్‌, జూబ్లీహిల్స్‌, పీజేఆర్‌ నగర్‌ కమ్యూనిటీహాల్‌, బీసీ వడ్డెర బస్తీ కమ్యూనిటీహాల్‌, ఎంజీ నగర్‌, దత్తాత్రేయణ, ఆసిఫ్‌నగర్‌, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భోజగుట్ట.

సికింద్రాబాద్‌

శివాజీనగర్‌ కమ్యూనిటీ హాల్‌, డొక్కాలమ్మ దేవాలయం, చేపలబాయ్‌, మోండామార్కెట్‌, విజయపురి కాలనీ, తార్నాక, డీ.ఎస్‌ నగర్‌, కవాడిగూడ,ఉమదానగర్‌ కమ్యూనిటీ హాల్‌

కూకట్‌పల్లి

ద్వారకానగర్‌, కుత్బుల్లాపూర్‌, అంబేద్కర్‌ నగర్‌, కొత్తబస్తీ, మహిళామండలి భవన్‌, కుషాయిగూడ, రంగారెడ్డి నగర్‌, కుత్బుల్లాపూర్‌

కేపీహెచ్‌బీ ఫేస్‌-4, కేపీహెచ్‌బీ కాలనీ, అల్వాల్‌, అరుంధతి, కమ్యూనిటీ హాల్‌, తుర్కపల్లి, మోడల్‌ మార్కెట్‌, భగత్‌సింగ్‌నగర్‌, చింతల్‌, నందన నగర్‌, రంగారెడ్డి, వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్‌.

ఎల్‌బీనగర్‌

అశోక్‌నగర్‌, సింగం చెరువు, వివేకానందనగర్‌, కాప్రా, కమలానగర్‌ కమ్యూనిటీ హాల్‌, కుషాయిగూడ, సాయిరాంనగర్‌ కమ్యూనిటీహాల్‌, కుషాయిగూడ,సాహెబ్‌నగర్‌,బీఎన్‌రెడ్డి కాలనీ, సరూర్‌నగర్‌, అధికారి నగర్‌, సరూర్‌నగర్‌,కామేశ్వరరావు కాలనీ

శేరిలింగంపల్లి

పటాన్‌చెరు, చైతన్యనగర్‌ కాలనీ, కనుకుంట, గవర్నమెంట్‌ స్కూల్‌, ఆర్సీ పురం, ప్రేమ్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌, కొండాపూర్‌, కార్మికనగర్‌ కమ్యూనిటీహాల్‌, రామంతానగర్‌, యాదగిరినగర్‌ కమ్యూనిటీహాల్‌, సుల్తాన్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌, ఎర్రగడ్డ.

- Advertisement -