దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా…

197
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 624 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074కు చేరగా యాక్టివ్ కేసులు 4 ల‌క్ష‌లు ఉన్నాయి. వైర‌స్ బారిన ప‌డి చ‌నిపోయిన‌వారి సంఖ్య 4,11,408గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది.

- Advertisement -