మరోసారి పెరిగిన బంగారం ధరలు

184
gold

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,900 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,990 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం తగ్గిపోయాయి. కేజీ వెండి ధర రూ. 5200 తగ్గి 69,200కు చేరాయి.