నేటి ముఖ్యమైన వార్తలివే..

15
- Advertisement -

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఈడీ అరెస్ట్ చేసినా సీఎంగా కేజ్రీవాల్ ఇంకా పదవిలోనే ఉన్నారని, ఆయన్ని తొలగించాలని దాఖలైన పిల్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Kejriwal:కేజ్రీవాల్‌కు ఊరట..

()కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.4 వేలు చేస్తామని, పక్కగా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Revanth Reddy:ఆ పథకాల అమలు ఎప్పుడు?

()ఐపీఎల్ 17 సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు అదరగొడుతోంది. మొదటి మ్యాచ్ లో కోల్ కతా చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చవి చూసినప్పటికి నిన్న ముంబై తో జరిగిన రెండో మ్యాచ్ లో విధ్వంసం సృష్టించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024 : హర్ధిక్ చెత్త కెప్టెన్సీ ?

()సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కి 500కి పైగా న్యాయవాదులు సంచలన లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని.. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..సీజేఐకి న్యాయవాదుల సంచలన లేఖ

()గత ఎన్నికల ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ కేసు రాష్ట్ర రాజకీయల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Jagan:వివేకా మర్డర్..జగన్ సెల్ఫ్ గోల్?

()టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం జరిగింది. అమెరికాలో బైక్ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరుగగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్!

()అర్జెంటీనా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అయ్యారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు!

()ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ. 61 ,500గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ. 67,080గా ఉంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Rate:లేటెస్ట్ ధరలివే

- Advertisement -