దేశంలో 24 గంటల్లో 25,467 కరోనా కేసులు..

67
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 25,467 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 354 మంది ప్రాణాలు కోల్పోయారు.గత 24 గంటల్లో 39,486 మంది కరోనా నుండి కోలుకోగా ప్రస్తుతందేశంలో 3,19,551 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 4,35,110 మంది మరణించగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 58.89 కోట్ల మందికి కోవిడ్ టీకాల‌ను వేశారు.