Gold Price:లేటెస్ట్ ధరలివే

10
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరుగగా కేజీ వెండపై ఏకంగా రూ. 1500 పెరిగింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,710గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా ఉండగా 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,860గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 97,500గా ఉండగా చెన్నైలో కేజీ వెండి రూ.97,500,కోల్ కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ.93,000గా ఉంది.

Also Read:గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ పోలింగ్‌..అప్‌డేట్

- Advertisement -