నేటి ముఖ్యమైన వార్తలు

28
- Advertisement -

()జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండనున్నారా ? అంటే అవుననే గుసగుసలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు ఏప్రిల్ లేదా మే మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎన్నికలకు పవన్ దూరం..నిజమేనా?

()భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రముఖ ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటి మద్రాస్ కేటీఆర్ ను తమ విద్య సంస్థలో జరిగే entrepreneural summit అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కేటీఆర్‌కు ఐఐటీ మద్రాస్ ఆహ్వానం

()వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను సిద్ధం చేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా రాష్ట్రాల వారిగా పొత్తులతో ముందుకు వెళ్తు…ఎంపీ స్థానాలనే టార్గెట్‌గా ముందుకు వెళ్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రాజకీయాల్లోకి షమీ..ఎంపీగా పోటీ!

()ఉమెన్స్ డే సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఉమెన్స్ డే : మోడీకి ఐదు ప్రశ్నలు.. ?

()అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తికి వందనం అంటూ గుడ్ న్యూస్ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని పెద్దల సభకు నామినేట్ చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రాజ్యసభకు సుధామూర్తి..

()ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, go 3 రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు కవిత.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..MLC Kavitha:జీవో 3 రద్దు చేయాల్సిందే

()ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని అంతా జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు, మహిళాసంఘాలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మార్చి 8న ఉమెన్స్‌ డే ..ఎందుకో తెలుసా..?

 

 

- Advertisement -