కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..

27
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది కాంగ్రెస్. 36 మందితో కూడిన జాబితాతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగా ఇందులో తెలంగాణకు సంబంధించి నాలుగు స్థానాలున్నాయి. జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్లగొండ నుంచి కందుకూరు రఘువీర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ప్రకటించింది.

Also Read:టాప్ న్యూస్ టుడే..

- Advertisement -