()అండర్ గ్రౌండ్ మెట్రోలో ప్రయాణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా లో నిర్మించిన దేశంలో మొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని ప్రారంభించారు మోడీ.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..అండర్ గ్రౌండ్ మెట్రోలో మోడీ
()గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. గ్రూప్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. గ్రూప్ -2 రాతపరీక్షలను ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనుండగా నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..గ్రూప్స్ పరీక్ష తేదీలు ఖరారు..
()అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రైమరీ ఎన్నికల్లో రెండో విజయాన్ని నమోదు చేసింది.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ట్రంప్ పై నిక్కి మరో గెలుపు
()మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్
()కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. గతంలో కాంగ్రెస్ నేతలు ఉచితంగా ఎల్‌ఆర్ఎస్ తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ఎల్ఆర్ఎస్‌పై బీఆర్‌ఎస్ ఆందోళన
()టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు గంటన్నర పాటు ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..పవన్ – బాబు భేటీ..వారి గురించే చర్చ!
()సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి జయసుధ మూడో పెళ్లి పై ఇప్పటికే ఎన్నో గాసిప్ లు వినిపించాయి. అయితే, తన రెండో భర్త ఆత్మహత్యపై జయసుధ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..మూడో పెళ్లి పై జయసుధ స్పందన ఇదే