నేటి ముఖ్యమైన వార్తలు..

20
- Advertisement -

()సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్‌గిరిలో పోటీచేయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గోన్న కెటిఅర్

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:రేవంత్‌కు దమ్ముంటే మల్కాజ్‌గిరిలో పోటీచేయాలి

()తెలంగాణలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆర్‌ఎస్పీ…కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతులమీదుగా ఆర్భాటంగా 614 మందికి ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిందని కానీ 40 రోజులైనా వారిని ట్రెయినింగ్‌కు పిలువకపోవడంతో దారుణమన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..RSP:తెలంగాణలో ప్రభుత్వం ఉందా?

()కరీంనగర్ బహిరంగ సభ తర్వాత ఏప్రిల్ 13న చేవేళ్లలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ జరగనుంది. చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల‌తో సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కేటీఆర్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BRS:ఏప్రిల్ 13న చేవెళ్లలో బహిరంగసభ

()మల్కాజ్‌గిరిలో గెలిచేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం లో మాట్లాడిన మల్లారెడ్డి…రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Mallareddy:మల్కాజ్‌గిరిలో గెలిచేది బీఆర్ఎసే

()మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ గెలిస్తే ఒరిగేదేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్‌గిరి పార్టీ నేతలతో మాట్లాడిన కేటీఆర్….బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:ఈటలతో ఒరిగేదేమీ లేదు

()హీరో సిద్ధార్థ్ – హీరోయిన్ అదితీరావు హైదరీ రహాస్యంగా వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథస్వామి దేవాలయ మండపంలో పెళ్లి జరిగింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్-అదితి

()మన ప్రభుత్వం పోతుంది అని కలలో కూడా అనుకోలేదు అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన తలసాని…అధికారం కోల్పోయిన తరవాత ప్రజలకు అర్ధమై పోయిందని

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Talasani:బీఆర్ఎస్‌తోనే ప్రజాగళం

()లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి గ్యారెంటీలనే నమ్ముకుందా ? అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యారెంటీలతో పేరుతో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా అధికారం కోసం సేమ్ స్ట్రాటజీని అప్లై చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఈసారి జాతీయ గ్యారెంటీలు!

()ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక డిప్యూటీ కమాండర్ సహా 6 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..

()సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు భేటీ అయ్యారు. ఇవాళ రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వీహెచ్‌ను రేవంత్‌తో కలిపించారు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. సీఎం రేవంత్‌తో వీహెచ్‌ భేటీ

()తండ్రికి తగ్గ తనయుడిగా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సత్తాచాటిన యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌. ఈ రోజు ఈ చిరుత బ‌ర్త్‌డే. 2007లో పూరి దర్శకత్వంలో వచ్చిన చిరుతతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చెర్రీ

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Ram Charan:హ్యాపీ బర్త్ డే..రామ్‌చరణ్‌

- Advertisement -