BRS:ఏప్రిల్ 13న చేవెళ్లలో బహిరంగసభ

9
- Advertisement -

కరీంనగర్ బహిరంగ సభ తర్వాత ఏప్రిల్ 13న చేవేళ్లలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ జరగనుంది. చేవెళ్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల‌తో సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కేటీఆర్.

ఈ బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటున్నారని తెలిపారు. ఈ బ‌హిరంగ స‌భ‌కు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించి, విజ‌యంతం చేయాల‌న్నారు. కాంగ్రెస్ మోసాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థిగా కాసాని జ్ఞానేశ్వ‌ర్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Also Read:రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్-అదితి

- Advertisement -