నేటి ముఖ్యమైన వార్తలివే..

13
- Advertisement -

()ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను ఖండిస్తున్నా అని తెలిపారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ్..స్వలాభం గురించి కొంతమంది పార్టీ విడుతున్నారని విమర్శించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..బీజేపీలో చేరను..తప్పుడు ప్రచారం ఆపండి

()ఏపీ కాంగ్రెస్‌లో చేరారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్. త్వరలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల కానుండగా ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా టికెట్లు దక్కని నేతలు వలస బాటపట్టారు.

పూర్తికథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

()దర్శకధీరుడు రాజమౌళి -సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గరి నుండి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

పూర్తికథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మహేష్‌తో మూవీ త్వరలో ప్రారంభం!

()బాబా రాందేవ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటింకే పతంజలి యాడ్స్‌ను నిలిపివేయాలని ఆదేశించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.

పూర్తికథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..బాబా రాందేవ్‌కు సుప్రీం సమన్లు

()జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు.. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆ బాధ్య‌త‌ల‌ను రాధాకృష్ణ‌న్‌కు అప్ప‌గించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

పూర్తికథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..తమిళి సై రాజీనామా అమోదం..

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత.

పూర్తికథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

()ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. 2014, 2019 ఎన్నికలల్లో వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తోంది.

పూర్తికథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Modi:మోడీ ‘టార్గెట్ 400’.. ఎందుకంటే?

()తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్‌గా నియమితులయ్యారు సీపీ రాధాకృష్ణన్. ప్రస్తుతం జార్ఖాండ్‌ గవర్నర్‌గా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పూర్తికథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఇంఛార్జీ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్

()ఛత్తిస్‌ఘడ్ – మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు ఊహించిన రీతి లో భారీ ఎదురుదెబ్బ తగలగా నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు.

పూర్తికథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..భారీ ఎన్‌కౌంటర్‌..మావో అగ్రనేతలు మృతి

- Advertisement -