నేటి ముఖ్యమైన వార్తలు..

17
- Advertisement -

()గత ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి అంతకు మించి అనేలా టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని గట్టి పట్టుదలగా ఉన్నాడు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..వాళ్ళకు సీటు ఇచ్చి..జగన్ తప్పు చేశాడా?

()2024 ఐపీఎల్ సీజన్ లో అత్యంత చర్చనీయాంశం ఏదైనా ఉందా అంటే అది ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించి ఆ బాధ్యతలు హర్ధిక్ పాండ్య కు అప్పగించడమే.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024:గుజరాత్,పాండ్యను లైట్ తీసుకుందా?

()ఏపీలో బీజేపీ వైసీపీ మధ్య ప్రత్యేక్ష పొత్తు లేనప్పటికి మొదటి నుంచి కూడా ఈ రెండు పార్టీలు అంతర్గత స్నేహం కొనసాగిస్తున్నాయనే వాదన వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే మోడీ సర్కార్ పై జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రతికూల విమర్శలు చేయకపోవడం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మోడీ – జగన్.. మధ్య వైరం?

()తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో హస్తం నేతల పాలన ఎలా ఉంది ?. కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలూ నెలకొన్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Revanth:వంద రోజులు.. వంద ప్రశ్నలు !

()ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..జగన్ సంచలనం..ఏకంగా 81 స్థానాల్లో?

()ఏపీలో జనసేన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసే స్థానాలపై మొదటి నుంచి కూడా ప్రజల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..పవన్, లోకేష్ లతో మహిళలు ఢీ!

()ఎన్నికలు దగ్గర పడడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రణాళికలపై తలమునకలయ్యాయి. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుండగా తాజాగా అధికార వైసీపీ కూడా అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారించింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కడపలో అవినాష్ రెడ్డి vs షర్మిల?

()బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కవితపై మొదటి నుంచి కూడా ఈడీ ఏకపక్షంగానే వ్యవహరిస్తూ వచ్చింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Kavitha:కవిత అరెస్ట్ వెనుక..పెద్ద కుట్రే?

- Advertisement -