()లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ 195 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..బీజేపీ సెకండ్ లిస్ట్.. రెడీ ?
()ఎట్టకేలకు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మార్గం సుముఖం అయిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎన్డీయేలో చేరబోతున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించాడు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..టీడీపీ – బీజేపీ మద్య ‘సిఎం’ ఫైట్ ?
()దేశ రాజకీయాల్లో అత్యంత బలమైన పార్టీగా, అతిపెద్ద పార్టీగా స్వాతంత్య్రానికి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Congress:కాంగ్రెస్ ‘బిగ్ మిస్టేక్స్’!
()కాపు సామజికవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు ముద్రగడ.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..వైసీపీలోకి ముద్రగడ..ముహుర్తం ఫిక్స్
()ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను అధికార వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..సంక్షేమం.. గట్టెక్కిస్తుందా?
()పార్లమెంట్ ఎన్నికల వేల తెలంగాణలో భూ కొంభకోణం ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతోంది. ఐఎంజీ భారత్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన వేళ ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రేవంత్.. బాబును ‘బందీ’ చేస్తారా?
()టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై తరచూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ రకమైన పుకార్లు మరింత పెరిగాయి.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Rohith:రోహిత్ రిటైర్మెంట్ అప్పుడే!