()రేపు నాలుగో విడత లోక్ సభ,ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపి 25 లో స్థానాలు పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు, బీహార్ 5 లోక్ సభ స్థానాలు, ఝార్ఖండ్ 4 లోక్ సభ స్థానాలు,
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నాలుగో విడత నోటిఫికేషన్..తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్
()దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కూకట్‌పల్లిలో కేటీఆర్…సిద్దిపేటలో హరీశ్
()భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Bhadrachalam:కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం
()రాష్ట్రం లో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు…సీఎం రేవంత్‌ను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. రాష్ట్రం గొంతెండిపోతున్నది. గుక్కెడు మంచి నీళ్ళకోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారన్నారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:రాష్ట్రం గొంతెండిపోతోంది
()ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:సివిల్స్ విజేతలకు అభినందనలు
()దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్యంలోని రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు కావడంతో
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
()శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ సినిమాకు సంబంధించి అదిరే అప్‌డేట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమాను తెరకెక్కించారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..జై హనుమాన్..అదిరే అప్‌డేట్
()హిందువుల ఆరాధ్యదైవం సీతారాముల కళ్యాణ మహోత్సవ పర్వదినం., శ్రీరామనవమి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రేవంత్,కేసీఆర్ శ్రీరామనవమి విషెస్
()తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..TTD:శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా అప్‌డేట్