ఓటీటీ : ఈ వారం ఏ చిత్రం ఎందులో ?

21
- Advertisement -

సెప్టెంబర్ మొదటి వారంలో కూడా ప్రతివారం లాగే థియేటర్స్ లో షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’, అనుష్క – నవీన్‌ పొలిశెట్టి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ వంటి చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. అయినప్పటికీ.. ఓటీటీల జోరు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తిని గమనించిన ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో రాబోతున్న కంటెంట్ ఏమిటో చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

షేన్‌ గిల్లీస్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 5వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

స్కాట్స్‌ హానర్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 5వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కుంగ్‌ఫూ పాండా (వెబ్‌సిరీస్‌3) సెప్టెంబరు 7వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

టాప్‌ బాయ్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 7వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సెల్లింగ్‌ ది ఓసీ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

వర్జిన్‌ రివర్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 7వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారాలు ఇవే :

వన్‌ షాట్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 5వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లక్కీ గౌ (హిందీ) సెప్టెంబరు 6వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌(హాలీవుడ్) సెప్టెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :

ఐ యామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 6వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారాలు ఇవే :

లవ్‌ (తమిళ చిత్రం) సెప్టెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బుక్‌ మై షో లో ప్రసారాలు ఇవే :

లవ్‌ ఆన్‌ ది రోడ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

లయన్స్‌ గేట్‌ ప్లే లో ప్రసారాలు ఇవే :

ది బ్లాక్‌ డెమన్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆపిల్‌ టీవీ ప్లస్‌ లో ప్రసారాలు ఇవే :

ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 8 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హైరిచ్‌ లో ప్రసారాలు ఇవే :

ఉరు (మలయాళం) సెప్టెంబరు 4వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -