ఈ వారం కల్యాణ్‌రామ్ ‘డెవిల్’ తో పాటు ‘బబుల్‌గమ్’ అనే మరో చిన్న సినిమా కూడా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీగా ఉంది. ఐతే, ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!
నెట్‌ఫ్లిక్స్ :
స్నాగ్ (హాలీవుడ్) డిసెంబరు 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
ఖో గయే హమ్ కహా (హిందీ) డిసెంబరు 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
లిటిల్ డిక్సీ (హాలీవుడ్) డిసెంబరు 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
అన్నపూరణి (తమిళ) డిసెంబరు 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
బెర్లిన్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
శాస్త్రి (చిత్రం) డిసెంబరు 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
బీస్ట్ (మూవీ) డిసెంబరు 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
అమెజాన్ ప్రైమ్ :
ఇట్టూసీ బాత్ (హిందీ) డిసెంబరు 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
Also Read:బీఆర్ఎస్ చీఫ్ క్రిస్మస్ విషెస్..
జీ5 :
డోనో (హిందీ) డిసెంబరు 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
సఫేద్ (హిందీ) డిసెంబరు 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
వన్స్ అప్‌ఆన్ టూ టైమ్స్ (హిందీ) డిసెంబరు 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
డిస్నీ+హాట్‌స్టార్ :
మంగళవారం (తెలుగు) డిసెంబరు 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
12thఫెయిల్ (హిందీ) డిసెంబరు 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
ఆహా :
కీడా కోలా (తెలుగు) డిసెంబరు 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
లయన్స్ గేట్ ప్లే :
ది కర్స్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది
జియో సినిమా :
ఆస్టరాయిడ్ సిటీ (హాలీవుడ్) డిసెంబరు 25వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది