- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 1938 కరోనా కేసులు నమోదుకాగా 67 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,30,14,687కు చేరగా 4,24,75,588 మంది కరోనా నుండి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,427 ఉండగా 5,16,672 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.05 శాతం ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉంది. ఇప్పటివరకు 182.23 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -