పంచాంగం…. 06.03.17

151
weekly-panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం

తిథి శు.నవమి రా.3.32 వరకు

నక్షత్రం మృగశిర రా.9.22 వరకు

వర్జ్యం ..లేదు

దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.20 వరకు

తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు

రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభ సమయాలు….ఉ.11.14 గంటలకు వృషభ లగ్నంలో గృహప్రవేశాలు.

- Advertisement -