మొక్కలు నాటిన సినీ రచయిత విజయేంద్రప్రసాద్..

90
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ హైదరాబాద్ శ్రీ నగర్ కాలనీలో మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఒక్కరు ఒక్కరు ఇలా మొక్కలు నాటుతూ పోతుంటే మన ప్రకృతిని మనం కాపాడినవాళ్లము అవుతామని ఆయన అన్నారు.

- Advertisement -