మందుబాబులకు షాక్..వైన్స్ షాపులు బంద్

29
- Advertisement -

హైదరాబాద్ నగరంలో 28న బోనాల పండగ జరగనుంది. నగరంలో బోనాలు పండుగ వేడుకలకు సంబంధించి జులై 28 ఉదయం 6 గంటల నుండి జూలై 29 ఉదయం 6 గంటల వరకు రెస్టారెంట్ల లోని బార్‌ లతో సహా (స్టార్ హోటల్‌లు మరియు రిజిస్టర్డ్ క్లబ్‌ లలో బార్‌లు మినహా) కల్లు & వైన్ షాపులు మూసివేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వైన్స్ షాపులను బంద్ చేయాలని సర్క్యూలర్ జారీ చేశారు పోలీసులు.

ALso Read:ఎమ్మెల్యేలు అందుకే పార్టీ మారడం లేదు..కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

- Advertisement -