ఖుషీ తప్ప సమంత తన రాబోయే అన్ని సినిమాల నుండి తప్పుకున్నట్లు పుకార్లు వచ్చాయి. ఇందులో చాలా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పోయాయని టాక్. ఈ పుకార్లు మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుండటంతో సమంత ప్రతినిధి దీనిపై అధికారిక క్లారిటీ ఇచ్చారు.
“ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటోంది కానీ అధికారికంగా అంగీకరించిన ప్రాజెక్ట్‌ల నుండి బయటకు వెళ్లలేదు. జనవరిలో సంక్రాంతి తర్వాత ఖుషి షూటింగ్లో ఆమె పాల్గొనబోతోంది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో కొనసాగుతుంది” అంటూ ప్రకటన ఇచ్చారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ కొంచెం రిలీఫ్ అవుతున్నాడు. సంక్రాంతి తర్వాత సమంత షూటింగ్‌కి వస్తుందని ఆశిస్తున్నాడు. విడాకుల తర్వాత సమంతకి ఈ అనాఆరోగ్య సమస్య వచ్చింది. దీంతో సాం డిప్రెషన్ మూడ్ లో ఉంటుంది. తనకి వచ్చిన ఈ హెల్త్ ఇష్యూకి ప్రెజెంట్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమంత త్వరలోనే మళ్ళీ షూటింగ్ లో పాల్గొనాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి…