చరిత్రలో ఈ రోజు : మార్చి 10

212
what-happened-this-day-in-history
- Advertisement -

{{@మార్చి 10, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 69వ రోజు (లీపు సంవత్సరములో 70వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 296 రోజులు మిగిలినవి.@}}

*సంఘటనలు*

2011 – శ్రీకంఠ జయంతి

*జననాలు*

1896: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి.
1928: స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని.
1946: పి. కేశవ రెడ్డి, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (మ.2015) :
1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ అసెంబ్లీ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
1994: మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది
1993 : ముక్కని వినయ్ కుమార్, ఉపాధ్యాయుడు.

*మరణాలు*

1982: జి.ఎస్.మేల్కోటే,సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు మరియు పరిపాలనా దక్షులు/[జ. 1901]
1997 – స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.
2016 – కోగంటి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాల డే.

- Advertisement -