Trivikram:వృక్షవేదం పుస్తకం అద్భుతం

69
- Advertisement -

ప్రముఖ సినీదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి వృక్షవేదం పుస్తకాన్ని అందజేసిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ. ఈ సందర్భంగా గ్రీన్ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్ వృక్షవేదం పుస్తకంపై ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రసంశల జల్లు కురిపించారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా కొన్ని కోట్ల మొక్కలు నాటించడం గొప్ప విషయమని కొనియాడారు.

మొక్కలు నాటే ఆవశ్యకత ను తెలియజేసేలా పురాణాల్లోని వేదాలు, ఉపనిషత్తులతో కూడిన సూక్తులతో అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు.ప్రకృతి,పుడమితల్లి మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదని ఈ పుస్తకం ద్వారా ప్రతి ఒక్కరికి పర్యావరణానికి తాము చేయవలసిన మేలు, నిర్వర్తించాల్సిన భాద్యత గుర్తుకువస్తాయని ఎంపీ సంతోష్ కుమార్ ని అభినందించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -