Gold Price:పసిడి లేటెస్ట్ ధర

55
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. హైదారాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 తగ్గి రూ.54,500గా ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.240 తగ్గి రూ.59,450గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.54,650గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.59,600గా ఉంది.

పసిడి బాటలోనే వెండి సైతం దిగివచ్చింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 75,700గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.300 తగ్గి రూ.73 వేల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1971 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.34 డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -