Virat Kohli:ఆ వార్తల్లో నిజంలేదు

36
- Advertisement -

గత రెండు రోజులుగా విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ సంపాదన గురించి న్యూస్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. విరాట్ ఒక్క ఇన్‌స్టా పోస్టుకు కోట్ల రూపాయలు తీసుకుంటారని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారని ప్రచారం జరుగుతోండగా దానికి చెక్ పెట్టారు విరాట్.

“నా లైఫ్‌లో నేను ఇప్పటివరకు అందుకున్న ప్రతి ఒక్క దానికి రుణపడి ఉంటా. అందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అయితే నా సంపాదన గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. దయచేసి అర్థం చేసుకోండి అని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Also Read:స్వాతంత్య్రానికి ముందు తర్వాత..దేశంలో జరిగిందిదే!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇన్‌స్టాగ్రామ్‌లో 25.5 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు అత్యధికంగా ఆర్జిస్తున్న సెలబ్రిటీల జాబితాలో హాపర్ హెచ్‌క్యూ విరాట్ కోహ్లీని చేర్చింది. దీంతో రూమర్స్ రాగా వాటికి చెక్ పెట్టారు విరాట్.

Also Read:టి కాంగ్రెస్ వారిద్దరినే నమ్ముకుందా?

- Advertisement -