విజయ్‌ నెక్ట్స్‌ మూవీ ‘నోటా’..

179
- Advertisement -

విజయ్‌ దేవరకొండ హీరోగా మెహరీన్‌ హీరోయిన్‌గా ‘ఇంకొక్కడు’ ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం. 14 చిత్రానికి ‘నోటా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను గురువారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు.

  Vijay Deverakonda's Tamil debut titled NOTA:  first look poster released:

విజయ్‌ దేవరకొండ, మెహరీన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, నాజర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా ఈ చిత్రానికి సంగీతం: సి.ఎస్‌. శ్యాం, కెమెరా: శాంత, ఆర్ట్‌: కిరణ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: శ్రావ్య, దర్శకత్వం: ఆనంద్‌శంకర్‌, నిర్మాత: కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా.

- Advertisement -