CMKCR:విగ్రహావిష్కరణ చేసిన సీఎం కేసీఆర్‌..

34
- Advertisement -

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన బాబాసాహెబ్‌ అంబేద్కర్ 125అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేద్కర్ మనుమడు ప్రకాశ్‌అంబేద్కర్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా విగ్రహం సందర్భంగా బౌద్ధ భిక్షవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంబేద్కర్‌ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఆపూల వర్షాన్ని సీఎం కేసీఆర్ ప్రకాశ్‌ అంబేద్కర్‌తో పాటు పలువురు నేతలు ప్రజాప్రతినిధులు కన్నులవిందుగా వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జైభీమ్‌ అని నినదించారు. అంబేద్కర్‌ విగ్రహా శిలాఫలకాన్ని ప్రకాశ్‌ అంబేద్కర్ ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి…

సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన జేడీ

సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రకాశ్‌అంబేద్కర్‌..

KTR:అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చింది:కేటీఆర్

- Advertisement -