పిక్ టాక్ : వారసురాలు ఘాటు అందాలు

48
- Advertisement -

చూడగానే మాయలో పడిపోయే సోయగాలు తనకు లేకపోయినా.. శివాని రాజశేఖర్ మాత్రం ఎక్స్ పోజింగ్ లో తగ్గేదే లేదు అంటుంది. నాటు అందం, ఘాటు నటన ఉన్నప్పటికీ శివాని రాజశేఖర్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోలేకపోయింది. హీరో కూతురు నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శివాని రాజశేఖర్. ఐతే, ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద శివాని రాజశేఖర్ నిరాశపరుస్తూనే ఉంది. కానీ, శివాని రాజశేఖర్ లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ చూసి తప్పకుండా మంచి హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కుర్రాళ్ళు ఆమె గ్లామర్, ఎనెర్జీకి ఫిదా అయ్యారు.

దానికి తోడు శివాని రాజశేఖర్ గ్లామర్ కు తగ్గట్లుగా అవకాశాలు వచ్చాయి. కానీ పరాజయాలు ఎదురుకావడంతో శివాని పోటీలో వెనుకబడింది. శివాని రాజశేఖర్ కు ఆఫర్స్ తగ్గాడనికి ఓ కారణం కూడా ఉంది. అందరి హీరోయిన్ల లాగా నాజూకు గ్లామర్ మైంటైన్ చేయదు. ఒక్కోసారి బ్లాక్ బ్యూటీగా ఉంటూనే శివాని రాజశేఖర్ యువతని మిస్ లీడ్ చేస్తోంది. అయితే, ఈ మధ్య శివాని రాజశేఖర్ రూట్ మార్చింది. పూర్తిగా స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. అవకాశాల కోసం తనను తానూ మార్చుకున్నాను అని చెబుతుంది.

తాజాగా శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ షేర్ చేసింది. కార్ లో కూర్చుని కాళ్ళు మీద కాలు వేసుకుని.. టైట్ టాప్ తో, పొట్టి లిక్కర్ లో శివాని రాజశేఖర్ అసలైన పరువాలు చూపిస్తూ రెచ్చిపోయింది. శివాని రాజశేఖర్ అందాలకు వావ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘లో యాంగిల్’లో శివాని రాజశేఖర్ ఇస్తున్న ఫోజులకు యువత నిద్ర పోవడం కూడా కష్టమే. వెండి తెరపై కూడా ఎప్పుడూ హద్దులు దాటి అందాలు ప్రదర్శించలేదు శివాని రాజశేఖర్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. పైగా సహజ సిద్దంగానే శివాని రాజశేఖర్ తన గ్లామర్ లుక్స్ తో యువతని ఆకట్టుకుంటోంది. అతిగా ఎక్స్ పోజింగ్ లేకుండా హాట్ గా కనిపించడం శివాని రాజశేఖర్ కి బాగా తెలుసు.

ఇవి కూడా చదవండి…

KGF:రాఖీ భాయి ఎక్కడ? హింట్ ఇచ్చిన హోంబలే..!

Agent:’ది గాడ్’గా డినో మోరియా

రామాకృష్ణా సాంగ్‌ ఫ్రమ్ ఏజెంట్‌..!

- Advertisement -