హైదరాబాద్ కు ఉప రాష్ట్రపతి..

59
- Advertisement -

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ బుధవారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. గగన్ మహల్ లోని ఏవీ కాలేజీలో జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

సాయంత్రం 5.15 గంటల నుంచి కళాశాలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే పాల్గొననున్నారు.

Also Read:గొడవల్లేవ్.. స్నేహితులమే!

- Advertisement -